మొక్కులు చెల్లించుకున్న కెసిఆర్

జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ సిఎం కెసిఆర్ కుటుంబ సమేతంగా శుక్రవారం మేడారం సమ్మక్క – సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని (బెల్లం)ను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వనదేవతలకు ఆయన పట్టు వస్త్రాలను సమర్పించారు. మేడారం జాతరకు వచ్చిన కెసిఆర్‌కు ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సిఎం వెంట ఆయన సతీమణి శోభ, మనవడు హిమాన్షు, డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి తదితరులు ఉన్నారు.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.

*